To APNGOs association
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ ,ప్రైవేటు ఉద్యోగ సంఘాలకు నాదొక మాట .
ప్రస్తుత రాజకీయ పక్షాలు మరియు వారి నాయకులు ఇదివరలో మీ వర్గము మద్దతు ఇచ్చిన వారే అని ఉద్యోగ సంఘాల అధ్యక్షులు మరచిపోరాదు.
అప్పట్లో ఉద్యోగ సంఘాల వారికి విశ్లేషణ శక్తి కొరవడటము వలన రాజకీయ నాయకుల శీలము లేకుండా ప్రవర్తించారు .
ఎంతైనా రౌతు కొద్దీ గుర్రము !
ఉద్యోగ సంఘాల అధ్యక్షులు భాషా విశేషణ సంస్కృతిని భాషా సంపూర్ణ సంస్కృతి కి మార్చాలి .

Comments