Samaikytha doesn't mean characterless and/or bad character PHYSICAL-GEOGRAPHIC BOND.Samaikhyatha means good character SOCIAL-PSYCHOLOGICAL BOND.

మన ప్రస్తుత నాయకులకు ఒక అంశముపై ఇక్కడో మాట -అక్కడో మాట మరియు /లేదా నిన్న ఓ మాట -నేడు ఓ మాట అలవాటు పడి ఒక్క కలము పోటుతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాజకీయములో శీలము 'నిలిపే ' సమయము ఆసన్న మైనదని తెలుసుకుని ప్రజల మనోభీష్టమునకు అనుకూలముగా కటినమైన నిర్ణయము తీసుకోవలసి వచ్చింది .   

బురదలో ఉన్న పురుగులకు మనిషి సౌగంధము ఏమిటో ఎలా తెలుస్తుంది ?
Time will tell the social place of deceptive samaikya-andhra vaadulu.
True samaikya-andhra vaadulu will have self-confidence and overcome fear to build a truthful,peaceful and loving world society.   

ఓ సమైక్య -ఆంధ్ర మహాశయు లారా !శీలము అంటే ఏమిటి ? 
రాజకీయములో శీలము ప్రాముఖ్యత ఏమిటి ?

-----------------------------------------------------
Definitions updated. 
శీలము అనగా అందరిని మంచిగా చేసే మనో ప్రయ త్న ము. 
-----------------------------------------------------

రాజకీయము లో శీలము ప్రాముఖ్యత:శీలము కలిగివుండుట అనగా చెడుతో మంచిగా మరియు మంచితో చెడుగా ఉండటము ద్వారా తరువాతి దశలో చెడుతో  చెడుగా మరియు మంచితో మంచిగా ' నిలుచుట  అని అర్ధము ' .శీలము వలన గుణము కలుగును . శీల -గుణముల వలన body politic శుభ్రత ఏర్పడును . కనుక ప్రజలు నిజరూపములో జీవనము చేయగలరు . 

-----------------------------------------------------

అందువలన రాజకీయములో advanced stage లో శీలము మిక్కిలి ప్రాముఖ్యత కలిగివున్నది . 

-----------------------------------------------------
  


     

Comments