ENGINE STARTED ITS CYCLE.

chivaraku migiledhi!?

చివరకు పోలీస్ లు  పోలీసింగ్ చేయబడుదురు.
At last,those who police public will be policed.

చివరకు నాయకత్వము వహించే వారు నాయకత్వము వహించబడుదురు . 
At last,those who lead public will be led.

చివరకు సమీకరించే వారు సమీకరించబడుదురు . 
At last,those who organise public will be organised.

చివరకు భోధన చేసే వారు భోధించబడుదురు . 
At last,those who teach public will be taught.

చివరకు వైద్యము చేసే వారు వైద్యము చేయబడుదురు . 
At last,those who heal public will be healed.

చివరకు వ్యాపారము చేసే వారు వ్యాపారము చేయబడుదురు . 
At last,those who commercialise public will be commercialised.

చివరకు రచన చేసే వారు రచించ బడుదురు . 
At last,those who write public will be written.

చివరకు స్వర రచన చేసే వారు స్వర రచన చేయబడుదురు . 
At last,those who compose public will be composed.

చివరకు నటన చేసే వారు నటించబడుదురు . 
At last,those who act public will be acted.

    

Comments