SOLUTION TO PROBLEM IS IN PROBLEM ITSELF.IF TEACHER IS NOT GETTING RESPECTED IN CLASS,THEN SOLUTION TO HIS TEACHINGS IS IN TEACHER ITSELF.

తెలంగాణా వాదులు ABN ఆంధ్ర జ్యోతి టీవీ ఛానల్ చూస్తే సీమ -ఆంధ్ర ప్రజల ఆత్మ సంతోషిస్తుంది . 
అలాగే సమైక్య ఆంధ్ర వాదులు T న్యూస్ టీవీ ఛానల్ చూస్తే తెలంగాణా ప్రజల ఆత్మ సంతోషిస్తుంది .  

రెండు ప్రాంతాల ప్రజల లోను ఆత్మవిచక్షణ లోపము ఉన్నది .  

అందువలనే అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిన కేంద్రము ఎటూ నిర్ణయము అమలు పరచలేక ఆలస్యము చేస్తోంది . 

Comments

Popular posts from this blog

Future is bright for all.