Difference between man and machine is discretion.

మనిషి హృదయము నకు యంత్రము హృదయమునకు  తేడా ఏమిటో తెలుసా ?
మనిషి హృదయమునకు ఎదుటి వాడి విచక్షణ ఉంటుంది.
యంత్రము హృదయమునకు ఎదుటివాడి విచక్షణ ఉండదు . 
అయితే యంత్రము రొటీన్ పనులు టంచనుగా చేస్తుంది.
మనిషి రొటీన్ పనులు టంచనుగా చేయలేడు . 
అందుకనే రొటీన్ పనులకు మాత్రమే యంత్రములను వాడాలి . 
అమెరికను లు గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటనగా యంత్ర వినియోగము 33% మందికి మించరాదు . 
   
  

Comments