Be spiritually sensible by ur social mind.Then you are useful to both yourself and others.

మనము సమాజ బుద్ధి ని గౌరవించవలసినదే . 
అయితే కేవలము సమాజ బుద్ధి గౌరవించడము మాత్రమే కాదు ఆధ్యాత్మిక హృదయము పై కూడా నమ్మకము పెంచుకోవాలి . 
అపుడు మనకు అన్ని ప్రశ్నలకు సమాధానము దొరుకుతుంది . 
వద్దు వద్దు అని నోటితో అంటే కావాలి కావాలి అని చేతితో అడిగినట్లు . 
అర్ధమైందా ?


   

Comments