Seema-andhra people need have fine sense.If they don't have fine sense,it is their problem but not delhi problem or telangana problem.

భౌతికత అనగా సామాజిక మరియు మానసిక కలయిక. 
సమైక్య వాదులు పిడి వాదము ఢిల్లీ పెద్దల దగ్గర చెల్లదు . 

ఢిల్లీ పెద్దలు సీమ-ఆంధ్ర ప్రజలకు రాజధాని వారిని వారే నిర్ణయము చేసుకోమని చెప్పినారు . రుద్దటము లేదు . 

నాది పిడి వాదము . నేను అసాంఘికముగా నాకు తెలియకపోయినా నా నలుగురు చెప్పింది మాత్రమే వింటాను . నలుగురి వారి వారి నలుగురు చెప్పింది వినను అనుట జ్ఞానముగా కనిపించే అజ్ఞానము. 

Comments

Popular posts from this blog

Future is bright for all.