If I speak for telangana,will I be telangana native?
అ జ్ఞానము కాకపోతే మరేమిటి ?
తెలంగాణా (భావము ) కు అనుకూలుడు అయితే తెలంగాణా వాడు అయిపోతాడా ?
తెలంగాణా వాడు కూడా సీమ-ఆంధ్ర కు అనుకూలుడే .
సమైక్య -ఆంధ్ర వాదులు స్వార్ధ రాజకీయ వాదులు .
స్వార్ధ రాజకీయ వాదులు హృదయము (ఇక్కడ అనేది అక్కడ కొరకు తిరిగి ఇక్కడ ) లేని పిడి వాదులు .
పిడి వాదము చేసే వారికి స్వంత జిల్లా లో మద్దతు ఉండదు . హైదరాబాద్ లో మద్దతు ఉండదు . ఢిల్లీ లో మద్దతు ఉండదు . కేవలము మీడియా లో మాత్రము మద్దతు వుంటుంది .
ఈ పేపర్ టైగర్ లకు సమాజములో ఏమి విలువ ఉండదు.
పేపర్ టైగర్ లు కేవలము పబ్లిక్ న్యూసన్స్ చేస్తారు .
ప్రజలు తెలుసుకోగలరు .

Comments