O vedic pundits !
రాజకీయము పరిణతి చెందింది . కాని సమైక్య ఆంధ్ర వాదులులాగా వికృతము చేయకూడదు .
తెలంగాణా నాయకులు ఏమైనా సీమ-ఆంధ్ర వారికి తెలంగాణా లో జీవించే హక్కు లేదన్నారా ?కేవలము భావించే హక్కు లేదంటున్నారు . అంతే .
రాజకీయము పరిణతి చెందింది . దూరాలు చెరిగిపోయాయి .
దూరముది దగ్గర అయింది . మరి న్యాయము ప్రకారము దగ్గరది దూరము కావాలి కదా !
ఏ మాత్రము సామాజిక విలువ లేని రాజకీయ నాయకులు గురించి ప్రజలు ఎందుకు ప్రాకులాడాలి ?
ఇప్పుడున్న సీమ-ఆంధ్ర నాయకుల భాష కన్నా తెలంగాణా నాయకుల భావము మిన్న .
అయితే ఇరు వైపుల నాయకుల కన్నా వచ్చే ఎన్నికల తరువాత ఎన్నికయ్యే ఇరు వైపుల నాయకుల భాష మిన్న .
ఇప్పుడున్న నాయకులు స్వార్ధ నాయకులు .
వచ్చే ఎన్నికల తరువాత ఎన్నికయ్యే నాయకులు దేవుళ్ళతో సమానము .
అందుకనే వేద పండితులు భయపడి సమైక్య ఆంధ్ర కు మద్దతు ప్రకటించారు .
ఎందుకంటే వచ్చే ఎన్నికల తరువాత వేద పండితుల పప్పులుడకవు .
వేదము వృత్తి కాదు . వృత్తిగా చేసుకుంటే దరిద్రము అనుభవిస్తారు. వేదము అనగా ప్రభుత్వము . ప్రభుత్వము వృత్తి కాదు .

Comments