Word

మాటలు ఎంత ప్రభావము కలిగి ఉన్నప్పటికీ అవి నీ స్వంత మనస్సు లోని మాటలు కాకపోతే అవి శక్తి వంతముగా ఎదుటి వ్యక్తి మీద పనిచేయవు .
ఇద్దరి మాటలు వ్యక్తిగతం లేదా వృత్తి పరం .
మూడో వ్యక్తి గురించిన మాటలు సామాజికం లేదా వ్యవస్థాగతం .

Comments