Pessimism comes by greed.It is moral.2).Belief in mindless voice leads to poverty at last.It is another moral.Like above two morals,film-makers can derive many morals to tell with clarity if they apply their mind on both real world and some imagination.
వ్యవస్థ మూడింట రెండు వంతులు మాత్రమే చరిత్ర లో ఏ రోజునైనా చెడిపోయింది .
ఒక వంతు ఏ రోజు నైనా చెడిపోలేదు .
ఆ ఒక వంతు బలం వ్యవస్థను పూర్తి మంచి వ్యవస్థగా మారుస్తుంది .
దానినే ఆశావాద దృక్పథం అంటారు .
ఆశ వుండాలి కాని నిరాశ మరియు దాని రెండో వైపు అయిన అత్యాశ ఉండరాదు .
ఒక వంతు ఏ రోజు నైనా చెడిపోలేదు .
ఆ ఒక వంతు బలం వ్యవస్థను పూర్తి మంచి వ్యవస్థగా మారుస్తుంది .
దానినే ఆశావాద దృక్పథం అంటారు .
ఆశ వుండాలి కాని నిరాశ మరియు దాని రెండో వైపు అయిన అత్యాశ ఉండరాదు .
Comments