Be self-favourite.

ఇతరులు సంగీతం కంపోజ్ చేసినది వింటే గొప్ప ఏమున్నది ?
ఇతరుల అట చూస్తే గొప్ప ఏమున్నది ?
ఇతరులు రాసినది చదివితే గొప్ప ఏమున్నది ?

తాను సంగీతం కంపోజ్ చేసినది ,ఆట ఆడితే మరియు రాసినది చదివితే ఇతరులు వింటే ,చూస్తే మరియు చదివితే గొప్ప అవుతుంది .
నీకు నీవే అభిమానివి కావాలి .
  

Comments