Engineering excel means getting out the-best-of-the-best person in the-worst-of-the-worst person by applying principles of both mind and physique.RAMRAJYA MEANS PRAJA RANJANA.

మనస్తత్వ శాస్త్రం ప్రకారం హీనాతి హీనుడి లోనే ఘనాతి ఘనుడు ఉన్నాడని చెపుతుంది .
ఓర్పుతో మన మనసును లగ్నం చేయాలి .
అపుడే మనకు నలుగురిలో పేరు వస్తుంది .
నీకు పనికిరాని వ్యక్తి నీకు నిజముగా పనికి వచ్చే వ్యక్తి .

తాంత్రిక విజ్ఞానము అనగా న్యాయమును మరియు వైద్యమును సమ పాళ్ళలో కలిపి వాక్కు రూపములో ఉపయోగించుట.

తాంత్రికుడు(engineer) గా పేరు మరియు విలువ రావాలంటే తాంత్రిక విద్య తరువాత 20 సంవత్సరములు మనసును సమాజములో పరిణతి చెందే విధముగా మనో-నిర్వహణ సాధన చేయాలి .

ప్రజలకు తాంత్రిక విద్య మరియు తాంత్రికుడుగా మారటం గురించి సరిఅయిన అవగాహన లేదు .

      

Comments