Policy formulation is by statistics and qualitative.Policy implementation is by adminstering and quantitative.
ప్రభుత్వము మారితే విధానములో మార్పు ఉండొచ్చు కాని విధాన అమలులో మార్పు ఉండదు .
విద్యార్ధులు పై సున్నిత వ్యత్యాసమును గ్రహించగలరు.
అవినీతి అనే అంశం విధాన అమలు విభాగమునకు చెందిన అంశం .
నేను విద్యార్ధిగా వున్నప్పుడు కేవలము చేతి వ్రాత మరియు ముఖాముఖీ మాత్రమే వుండేది .
ముద్రణ,ప్రచురణ మరియు నటనా రంగములు చాలా గ్లామర్ గా ఉండేవి .
ఇపుడు అవి గ్లామర్ కోల్పోయినందుకు ఆనందముగా నాకు మరియు ప్రజలకు ఆనందముగా వున్నది .

Comments