Complexity if further complexed eliminates confusion.Complexity is not confusion.Pl.know.

సంక్లిష్టతకు గందరగోళమునకు మధ్య సున్నితమైన వ్యత్యాసము ప్రజలకు నేను ఇందు మూలముగా వివరిస్తాను .
కన్నులు ద్వారా చూసేది మరియు చెవుల ద్వారా వినేది మాత్రమే  ప్రపంచము అని సాంఘికులు తలుస్తారు.
కాని కన్నులతో చూసేది మరియు చెవులతో విన్నది మాత్రమే నమ్మితే అది నేరము అవుతుంది .
కనుక కన్నులతో చూసినది మరియు చెవులతో విన్నది 'కలిపే విశ్లేషించే మెదడు 'ను నమ్మాలి .
కన్నులను మరియు చెవులను కలిపి విశ్లేషించే మెదడు కలిగిన స్వతంత్ర భారతములో వున్న ఏకైక సంస్థ భారత జాతీయ కాంగ్రెస్ మాత్రమే అని ప్రజలు తెలుసుకోవాలి .
  

Comments