Posts

Critical words by name will have its moral result for self,other/s and other/s-to-other/s "in the course of time".

Image
అయ్యా ! వాషింగ్టన్ గవర్నరు గారూ ! ప్రాపంచిక (సామాజిక ) రాజకీయాలలో ఉన్న ప్రతి వ్యక్తి ఇతర ప్రాపంచిక రాజకీయాలలో వ్యక్తులపై "విమర్శలు " చేయడము సహజమే .  అయితే ఆ విమర్శల ఫలితమును తాను ,ఇతరులు మరియు ప్రజలు తరువాతి రోజులలో ఎదుర్కోవడమే నిజమైన "అసమానత (యుద్ధము )". 

Indian national congress is humanist party of many(10) diverse imperial parties. INC believes in "unity in diversity" whereas BJP believes in "diversity in its unity".

Image
ఇదిగో ! భారత జాతీయ కాంగ్రెసు లో ఇంకా ఏ జిల్లాకు ఆ జిల్లాలో కుల /మత /వర్గ సమీకరణలు  "గౌరవిస్తూ " అక్కడి నాయకుల మధ్య అంతర్గత ప్రజాస్వామ్యము నిలబెడుతూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ కేంద్ర సార్వభౌమాధికారమును ప్రపంచ దేశాలలో నమ్ముతూ రాజకీయాలలో ఉన్న "ప్రతిపక్ష కుటిలత్వమును " కలయిక చేసుకుంటూ తద్వారా కుటిలత్వము దానంతట అదే స్వయం నిర్మూలన చేసుకునేలా చేస్తూ  "ప్రపంచములో ప్రతి పౌరుడికి స్వేచ్చాస్వాతంత్రములను అందిస్తూ " తద్వారా భారత దేశములో ప్రతి ఇల్లు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని ఉపయోగించి స్వయం నిర్ణయాధికారము కలిగి ఉండేలా చేయడము  అనేది భారత జాతీయ కాంగ్రెసు సిద్ధాంతము . 

Personality development means logic ends at where drama starts while drama ends at where logic starts. Enemies to TDP are enemies within TDP as TDP never entertains internal democracy in party. And YSRCP is also same in this regard. Do TDP and YSRCP think that AP people are senseless voters who entertain histerionics and drama in real public life ? AP people want sensible politics from TDP and YSRCP for central govt NITI AYOG.

Image
అదేమిటో కానీ మంచిగా కనిపించిన వారి పై సంయమనము కోల్పోయి చిందులు వేస్తే ప్రజలు నోటితో మెచ్చుకోవచ్చు కానీ ఆలోచనలో మెచ్చుకోరు -మెచ్చుకోలేరు .  మానసిక బలహీనతకు పరిష్కారము అనేది బుద్ధి విచక్షణ అవుతుంది కానీ సామాజిక బరితెగింపు కాదు కదా ! కుక్క తత్వ నిర్మూలనకు నక్క తత్వము కాదు కదా !

U.S.president Donald trump may create new dept called "nativity(Hinduism) dept" which means being lawful only to lawfuls "to check American executive security for world affairs". American contribution to world peace is brilliant in past 20th century AD. U.S. businesses and world Muslims must note.

Image
ఆమెరికా అనేది అమెరికా పౌరుల దేశము అవుతుంది కానీ ముస్లిముల మరియు అమెరికా వ్యాపార సంస్థల స్వంత దేశమా ? కాదు కదా ! అయితే అమెరికాలో ముస్లిములు కూడా నివసించవచ్చు -పనిచేయవచ్చు -పౌరసత్వము పొందవచ్చు .  కానీ ప్రస్తుత పరిస్థితులలో ముస్లిం వలస దారులు నిషేధము చేయబడినారు . అది అమెరికా ప్రభుత్వ అంతర్గత విచారణ మరియు బాహ్య వివరణ వ్యవహారము .  ఆమెరికా సార్వ భౌమాధికారము అనేది అమెరికా ప్రభుత్వము కాపాడుకోకుండా అమెరికా వ్యాపార సంస్థలు మరియు ప్రపంచ ముస్లిములు కాపాడతారా ? కాదు కదా ! కనుక నిరసనలు ఆపాలి . 

US businesses and world Muslims developed vested interest in U.S. governance for over past 100 years. So naturally U.S.businesses and world Muslims "REACT" against Donald trump administration. But slowly both U.S. businesses and world Muslims will get "acclimatised" with Donald trump admisntration. Don't worry ! America ! I am with you to warn U.S.president if any U.S.executive orders went wrong.So I expect nobody in U.S. should come to streets to protest against Donald trump executive orders. Pl.note that democracy means sensibility of being outside controlled from being inside while being inside controlled from being outside. Have balance of mind.Avoid mind indiscretion and social exposure.

Image

Yes ! Those who don't know DOUBLE- SPIN BOWLING will worry about president Donald trump domestic and international affairs administration. Double-spin is to solve others and lead others.

Image

Actor dabbubati Rana potential as actor need be explored by NEW AGE.film directors,film writers from KRR Classroom.

Image