Posts

పని వారిలో "మంచి గుణము" కలిగించుట అనగా "ప్రకటన తత్వము కు ప్రశ్నా(వివరణా) తత్వము మరియు ఆశ్చర్య (విశ్లేషణ) తత్వము" కలిగించుట. పనివారిలో ఉన్న అల్పగుణము అనేది మిత గుణము గా మార్పు చెందే విధముగా ఉన్నత వర్గాల వారు కృషి చేయాలి.

ఓర్పును ప్రజలలో నేర్పే విధానము ఏమనగా 'తొందర యొక్క తొందర' కు తొందరగా ఉండుట .  

THERE ARE FIVE SOCIAL RANKS WHICH NEED RESPECT EACH OTHER AMONG THEM.

సమాజములో స్థాయి అంతరములు అనేవి 5 లేక 6  మాత్రమే. 

వ్యక్తి మాటను విశ్వాసము కలిగిన వాడు చరిత్రలో నిలిచి ఉంటాడు. వ్యక్తిని నమ్మితే చరిత్రలో కలిసిపొతాడు. చరిత్ర అనేది కంటికి కనిపించని మంచి ఫీలింగ్ కలిగిన వ్యక్తము. చరిత్ర లక్షణము అనేది పునరావృతము అవుట.

పేరు(అర్ధము) లేకుండా మాట(భావన) ఏమిటి ?

Dohchay Telugu Movie | Viva Harsha's Funny Attempt #1 | Naga Chaitanya |...

Image

Revanth reddy sensational comments on total CM KCR family in warangal B...

Image
   LEADERS NEED CHANGE THEIR SPEECHES BY 'GIVING EXAMPLES OF SHORT-STORIES IN THEM' AS IN THIS VIDEO.  

TRUTH(POWER) BY BECOMING COMPLEX IS TO BE SIMPLE.

చట్టము(మానసికత)  అనేది పరిపక్వతలో సహజముగానే గౌరవించబడాలి. ---------------------------------------------------------- చట్టము అనేది చెడుగా ఉండరాదు మరియు మంచిగా ఉండాలి అని వ్రాసుకుంటే సరిపోదు. ప్రస్తుత పరిపక్వ మానసికత(సామాజికత)లో చట్టము అనేది  సంక్లిష్టతగా (చెడుకు " చెడు యొక్క మంచిగా") ఉండాలి అని మార్పు చేసుకోకపోతే చట్టాలు చేసే వారు చేస్తూనే ఉంటారు మరియు చట్టాలు అతిక్రమించే వారు పెరుగుతూనే ఉంటారు. అంతే కదా .      

O MANAGERS ! BLUE WORDS ARE FOR YOU. O WORKERS ! RED WORDS ARE FOR YOU.

మనిషి తన మాట(ఆలోచన)కు 'తనదైన పేరు మరియు సక్రమ స్వరము కలిపి' ఎదుటి వాడితో చెపితే ఎదుటి వాడు తన కోసము కాకపోయినా నలుగురు ఇతరుల ఆలోచన(మాట)(హృదయము) కోసము అయినా మార్పు చెందుతాడు .  -------------------------------------------------------- మూడింట రెండు వంతులు మంది ప్రపంచములోని పని వారు(కార్మికులు) తాము పని చేస్తున్నాము కదా తమకు నైతికముగా - సక్రమముగా పొందవలసినది పొందలేక పోతున్నామని అనుకుంటుంటారు.  అయితే సదరు పని వారు తెలుసుకోవలసినది ఏమంటే కేవలము "సదరు పని మీద ఆసక్తి" మరియు "సదరు పని గురించిన జ్ఞానము " కలిగి ఉంటే సరిపోదు . --------------------------------------------------------  సదరు పని వారు "తమదైన వ్యక్తిత్వము మరియు నైతిక గుణము" కూడా కలిగి ఉంటేనే తాము నైతికముగా - సక్రమముగా సమాజ అభివృద్ధి లో పొందవలసిన వాటా పొందగలరు-పొందుతారు -ఎందుకు పొందరు ?   అదీ సంగతి .