TDP,YSRCP and janasena should not loose sense that central govt has duty continuity for AP state development as per 14th finance commission recommendations and duties.







ఏపీ ప్రత్యేక హోదా ప్రతిపత్తికి కేంద్రములో బిజెపి సుముఖమే అని ఏపీ లో ఉన్న రాష్ట్ర రాజకీయ పార్టీలు 
అని మరచిపోరాదు . 
అయితే “రాజ్యాంగ బద్ధమైన” 14వ ఫైనాన్స్ కమీషన్ సిఫార్సులను కేంద్రము అతిక్రమించరాదు . 
మరియు కేంద్ర ప్రభుత్వము ఏ పి ప్రజలకు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వము అనేది ఏర్పాటు అయ్యింది కేవలము ఏ పి ప్రజల ఓట్ల ద్వారా మాత్రమే కాదు అని 
ఏ పి రాష్ట్ర ప్రజలు గ్రహించాలి . 
ఏదైనా అంశం గురించి కేంద్రము మీద ఏపీ ఒత్తిడి తీసుకు రావాలంటే అన్ని ఇతర రాష్ట్రాల ప్రజల రెఫరెండం ఓటు డిమాండ్ చేయడము ద్వారా మాత్రమే ఏపీ సాధించగలుగుతుంది . 
ఎందుకంటే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కేవలము టీడీపీ ,వై ఎస్ ఆర్ సిపి మరియు జనసేన కు 
మాత్రమే ఓటు వేయలేదు అని గ్రహించగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదా కోరుతున్నారని అని టిడిపి ,వై ఎస్ ఆర్ సి పార్టీ మరియు జనసేన ఆందోళన చేయడము టెక్నీకల్ గా 
నేరము . 

Comments