Anyhow TRS doesn’t care about past continuity. Past continuity means consistency over past. Present continuity means continuity over present. TRS indulges in present continuity which is selfish renunciation.
అయ్యా ! హరీష్ రావు గారు ! కాంగ్రెసు పార్టీ తన మేనిఫెస్టో లో పేర్కొన్న వాటిలో ఏవీ చేయలేదు కనుకనే టి ఆర్ ఎస్ కు అంత మెజారిటీ సీట్లు వచ్చినాయి .
కనుక కాంగ్రెసు పార్టీ గత మేనిఫెస్టో ను టి ఆర్ ఎస్ మేనిఫెస్టో తో “ప్రస్తుతము పో ల్చుకోవడము “ అనేది టి ఆర్ ఎస్ చేయకూడని పని .
Comments