Business qualities need be replaced with leadership qualities. Business qualities mean being self in self or being other/s in self. Leadership qualities mean being self in self while being self in other/s.

స్వయం సంపాదన అనగా కర్తతో కర్తగా ఉండాలి . కర్మతో కర్మగా ఉండాలి . క్రియతో క్రియగా ఉండాలి .
విశేషణముతో విశేషణముగా ఉండాలి . అంటే భావముతో భావముగా ఉండాలి .
భావయామి రఘురామమ్ ..... .




వ్యాపార లక్షణములు అనగా కామము అనగా “నిన్ను నీలో వేరొకరిగా నిలుపుట “ అనగా సమస్యలకు పరిష్కారము .
నాయకత్వ లక్షణములు అనగా “కామము కు కామములో కామము ” అనగా ప్రేమ (నిన్ను నిన్నుగా నీలో నిలుపుట ) అనగా నిష్కామ కర్మ  అనగా సత్య శోధన .

Comments