LATERAL THOUGHT IS COMPULSORY FOR HUMAN DIGNITY AND NAME PREVAILANCE IN SOCIETY. Other/s question to self is esssential remedy for retaining self as self in other/s. Because one can’t change self by himself. ASK OTHER/S TO GET ASKED ABOUT YOUR WORK. That is what public leader says all.

 ప్రతి ఒక్కరిలో రావణబ్రహ్మ (కులతత్వ వాది )(చెడుకు మంచిగా ఉండే వాడు )(తామసము ,రజస్ మరియు
సత్వము ) ఉన్నాడు మరియు రాముడు (ఇతరుల మైండ్ లను రెచ్చగొట్టటము ద్వారా ఇతరులకు వారి గురించి మరియు తన గురించి ఆలోచన లేదా మాట కలిగించే ఆలోచన పరుడు ) (అజ్ఞానిగా కనిపించే జ్ఞాని ) (మంచితో మొదటగా చెడుగా ఉండే వాడు ) ఉన్నాడు .
అంటే తమసోమా జ్యోతిర్గమయ.
అంటే మొదటగా పెర్ఫెక్షన్ ను చేరుకున్నా తరువాతగా పెర్ఫెక్షన్ లేమి గా కనిపించడము ద్వారా తనను మరియు ఇతరులను పెర్ఫెక్షన్ గా నిలుపుకొనుట .
అంటే తనలోని రావణుడితో తిరిగి రావణుడి యొక్క (కు ) రావణుడి గా ఉండుట ద్వారా మైండ్ మార్పు అనేది జరిగి రాముడిగా మార్పు చెందుట .

Comments