Success is being both process and goal as same. Just because a dog stops barking against fox,dog can never become powerful in truth.


కమ్యూనిజం అనేది కాపిటలిజం కు మరో వైపు . 
కనుక కాపిటలిజం కు కాలం చెల్లినప్పుడు కమ్యూనిజం కు కాలం చెల్లినట్లే కదా !
ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడంటే అర్ధం ఆ విషయాన్ని అతడు " అంతిమముగా " నమ్మడము లేదు అని గ్రహించాలి . 
ఎందుకంటే అంతిమము అనేది రివర్సును స్ట్రెయిట్ చేస్తుంది . 
అందుచేత విప్లవ వాదులు అనే వారు నిత్య చలన జగత్తులో ప్రజాస్వామ్య వాదులుగా నిలువరు . 
కేవలము సామ్రాజ్య వాదులుగా నిలుస్తారు . 
కుక్క అనేది నక్కకు వ్యతిరేకముగా ఎంతగా మొరిగినా కుక్కను సింహాసనము మీద కూర్చొనే అర్హత పొందలేదు కదా !
అదే గద్దర్ విషయములో నిరూపణ అయింది -అవుతోంది . 





Comments