So my point is that there is difference between "appearing bad" and "acting as appearing bad". Appearing bad is social mind consistency. Acting as appearing bad is personal mind consistency. Only social mind prevails over personal mind as one-to-.one-by-one is right and good over just being one-to-one". Clear hi ! My blogposts are neither knowledge nor ignorance "but ignorance of knowledge" against "knowledge of ignorance". Is it not ?




బాగా ఆలోచనతో ప్రశ్న వేసే వాడు జ్ఞాని ఎలా అవుతాడు ?
అలాగే బాగా ఆలోచనతో ప్రశ్నకు ప్రశ్నగా ఉండే వాడు జ్ఞాని ఎందుకు కాడు ?
------
-------
ప్రపంచము అనేది మైండ్ కు మైండ్ గా ఉండటము . 
అయితే ప్రపంచము ఆనేది కేవలము మైండ్ గా కనపడుతుంది . 
------
సమాజములో మేధావులు అజ్ఞానులుగా కనపడతారు -కనపడాలి . 
ఎందుకంటే సమాజములో అజ్ణానము అనేది జ్ఞానముగా " కనపడుతుంది ". 
------
కనుక మాటను (ఆలోచనను ) మాటలో మాటగా మైండ్ తో తరచి చూడటము అనేది తప్పనిసరి . 
-------
బంగారమును అయినా గీటు రాయి మీద పరీక్ష చేయకపోతే ఆ బంగారము మేలిమి అని ఎలా చెప్పగలము . ఎందుకంటే దొంగ బంగారము కూడా ఉంటుంది కదా !

Comments