So my point is that knowledgeable appears as ignorant or inconsistent or eccentric "because ignorant appears as knowledgeable by always questioning intelligently". Knowledge is feeling good which means respecting appearing good and being bad.

ఓటర్ లీడర్ దగ్గర నుండి కోరి పొందేది తనగురించి మరియు ఇతరుల గురించి కోరి పొందేది "మంచి ఫీలింగ్ " మాత్రమే .
అయితే మంచి ఫీలింగ్ అనేది మంచి మంచి పరిష్కారము నుండి పుడుతుంది .
మంచి పరిష్కారము అందించేది అడ్మిన్ స్ట్రేటర్ లేదా మేనేజర్  మాత్రమే .
కానీ అంత్యకాలములో అడ్మిన్ స్ట్రేటర్ లేదా మేనేజర్ అనే పరిష్కార కర్త లీడర్ గా సింహాసనము మీద కూర్చుంటాడు నరేంద్ర మోడీ లాగా .
------
జ్ఞానము అనేది ఆత్మ (ఆలోచనాయుత వృత్తిపరమైన భావన ) కు సంబంధించినది .
జ్ఞానము అనేది కేవలము ఆలోచనకో లేదా కేవలము వృత్తికో లేదా కేవలము భావనకో సంబంధించింది కాదు .
-----
జ్ఞానము అనగా సముద్రము .
సముద్రము అనేది ఇచ్చేది మేఘాలకు ఇచ్చేది మంచి ఫీలింగ్ మాత్రమే . అయితే తీసుకునేది అన్ని నదీ జలాలు .
సముద్రము ఇచ్చేది కంటికి కనిపించదు . ఎందుకంటే మంచి ఫీలింగ్ అనేది కంటికి కనిపించేది కాదు . మంచిగా ఫీల్ అయ్యేది .
-----
జ్ఞానము అనేది తనలో తనను తానుగా ఉంచుకునేది మరియు ఇతరులను వారిలో వారిగా ఉంచేది .










Comments