Politcs is outlsmarting outsmarters. But Politcs is not cheating but sacred (being sinful to sinful).


తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలుగు దేశము అనే ప్రాంతీయ పార్టీకి పుట్టిన ఒక ఉప ప్రాంతీయ పార్టీ . 
టి ఆర్ ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికల ముందు మాట్లాడటము వేరు . 
గెలిచిన పక్షముగా ముఖ్యమంత్రి కె సి ఆర్ గా మాట్లాడటము వేరు . 
మోసగాళ్ల పార్టీ మోసపూరితముగా మాట్లాడటము లో తప్పేముంది . 
అందుకోసమేగా అంత్యకాలంలో మోసగాళ్ల పార్టీలకు వ్యతిరేకముగా భారత జాతీయ కాంగ్రెసు అధికారంలో ఓడిపోయింది . 
రాజకీయ రంగములో ఎత్తుకు పైఎత్తులు ఉంటాయి కానీ ఎత్తుగడలు /మోసాలు ఉండవు . 
అయితే అలా కనిపిస్తాయి . 

Comments