Kathi Mahesh ! BE PRECISE VOICE. AVOID GIVING LECTURES IN PUBLIC DOMAIN. As I said my precise voice,lateral sense and stable mind,I will not get any comments and threatenings from your teaching fraternity and your adverse readers. Just you and your peers will change their minds accordingly “even though my voice provoke you all minds”.
కత్తి మహేష్ గారూ ! మీరు చేస్తున్నది “భావన కాదు” . మీరు చేస్తున్నది ఆలోచన .
మీరు చేస్తున్న ఆలోచన అనేది తరగతి గదిలో కాకుండా ఇలా బయట చేస్తే అది మీ ఆలోచనల “అమ్మకం ” కొరకు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టటమే . అది సినిమాల గురించి కావచ్చు లేదా రాజకీయ ప్రభుత్వ వ్యవస్థ గురించి కావచ్చు .
——-
పై న నేను వ్రాసినది నా హృదయము (ఆలోచనల ) యొక్క ” భావన “.
ఎలా క్లుప్తముగా ఉందో చూశారుగా ”నా భావన “!
—————
తరువాతగా ఇక మీ కంటెంట్ గురించి నా తిరకాసు ఆలోచన చెపుతాను .
మార్పు అనేది నిత్య చలన జగత్తులో నిరంతర ప్రక్రియ .
మార్పు జరిగేటప్పుడు మార్పు కోరే వారే మారాలి . లేదా మార్పు చేయబడతారు .
———
———
ఇక విద్యావ్యవస్థ లో సయింటిఫిక్ టెంపర్ పెరగాలి అని చెప్పారు .
అలాగే మీడియాలో డెవలప్ మెంట్ కమ్యూనికేషన్ పెరగాలి అని చెప్పారు .
మరియు న్యాయ వ్యవస్థలో ప్రజస్వామ్యము పెరగాలి అని చెప్పారు .
పై మూడు వ్యవస్థలు ఎంత కూడబలుక్కుని ఉన్నాయో అంతగా వైరుధ్యము కలిగి ఉన్నాయని మీకు స్థిరమైన మానసికత లేదు . అది మీరు గ్రహించక పోవటం వలన తరగతి గదిలో చెప్పవలసిన మీ “ఆలోచనలు ” బయట చెపుతున్నారు .
అది ప్రజాస్వామ్య నిలుపుదల కాదు కదా !
ప్రజాస్వామ్య నిలుపుదల అనగా తనలో మరియు ఇతరులలో తానుగా “ఉండుట ”.
మీరు తరగతి గదికి చెందిన టీచర్ కనుక మీరు బయట మీలో మీరుగా లేరు .
అంటే ప్రజాస్వామ్య నిలుపుదల అంటే సామ్రాజ్య వాదిగా ఉండాలి . ఐతే మీరు కేవలము అలా కనపడుతున్నారు . అందువలనే మీకు కామెంట్లు మరియు బెదిరింపులు వస్తున్నాయి .
అదీ సంగతి (నా స్థిరమైన మానసికత ).
Comments