If you are negative by divisive-mind,then that negative divisive-mind gives rise to another negative divisive-mind thereby self-eliminating both by their own strength, Politics needs wisdom. Wisdom is discrete-mind for respecting respectful things and believing belief things “but not respecting belief things and believing respectful things”.


పార్టీ మారడానికి ఏపీ మంత్రులు కారణము అని రేవంత్ రెడ్డి చెపుతున్నారు . 
అదే నిజమైంది అయితే కాంగ్రెసు పార్టీ యొక్క ఒక రాష్ట్ర మంత్రులు తమ రాష్ట్రముకు ఇంకొక రాష్ట్రములోని కాంగ్రెసేతర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వేదికలఫై కలిసినప్పుడు ఆ ఇంకొక రాష్ట్ర కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ని పొగుడుతూ ఉంటే సదరు ఇంకొక రాష్ట్రములోని కాంగ్రెసు కమిటీ వారు ఏమని సదరు ఇంకొక రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవాలి ?
కనుక నేను చెప్పొచ్చేదేమంటే ప్రాంతీయ భావాలు కలిగి ఉండటము తప్పు లేదు కాని మరియు ప్రాంతీయ భావాలు ”వాడుకోవడము ” అనేది తప్పే . ఆలా పార్టీలు ప్రాంతీయత ,కులము మరియు మతము ”వాడుకుంటే “ తిరిగి ఆ విభజన భావాలే తిరిగి “ వాడుకున్న ”వారిని వాడుకుంటాయి . 


Comments