Audience money is as good as mahesh Babu money.


ఏది ఏమైనా సినిమా వ్యాపారము అనేది “డిమాండ్ కు తగిన సప్లై మాత్రమే ఉండాలి “ అనే సూత్రము ను 
బట్టి నడుచుకోవలసినదే . 
మహేష్ బాబు తన పారితోషికము లో 30% తిరిగి ఇచ్చివేశాడు అనే మాట మహేష్ బాబు సిగ్గు పడాల్సిన విషయము . 


Comments