That is PEACE(equality).

సమాజ వ్యవస్థలో నిమ్న కులాలు అగ్ర కులాలను నమ్మాలి . తద్వారా నిమ్న కులాలు అగ్ర కులాల వారి నుండి గౌరవము పొందుతారు .
సమాజ వ్యవస్థలో పెద్ద వారిని చిన్న వారు నమ్మాలి . తద్వారా చిన్న వారు పెద్ద వారినుండి గౌరవము పొందుతారు .
సమాజ వ్యవస్థలో ఆడ వారు మగ వారిని నమ్మాలి . తద్వారా ఆడ వారు మగ వారినుండి గౌరవము పొందుతారు . 

Comments