Ideology of brilliants is as below videos. That is why m k Gandhi didn't just crave for liberation from British "but craved for liberation from castesism(which gave rise to religious plurality which is sinful against god),ritualism and IDOLISM(which is selfishness that creeped into Sanatana dharma). So m k Gandhi was making self and his world people as "brilliants only to brilliants". There is no point to be brilliant against common man. Is it not ?
దేవుడు ప్రక్కన ఉండేది దెయ్యమే .
అయినా మనిషి అనే వాడు తిరిగి మనిషిగా నిలవాల్సింది పోయి దేవుడు గా మారితే విగ్రహము అయిపోతాడు కదా !
విగ్రహారాధన అనేది హిందూ ధర్మము లో ప్రవేశించిన వ్యక్తిగత (వృత్తిపరమైన ) స్వార్ధ భావజాలము . కనుక ఇకపై సమాజములో వ్యక్తిగత స్వార్ధ భావజాలము అనేది ఉండదు .
అరాచకుల మరియు తిరోగమన వాదుల గొప్పదనము ఏమంటే తామేమిటో తమకు తెలియటమే .
Comments