Nativity is fully civilised. World is STILL SEMI-CIVILISED whereas India is STILL SEMI-BARBARIC.
అవును ! మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు రూథర్ ఫర్డ్ తో అన్నట్లుగా ప్రపంచము ఇంకా సగం నాగరికత మాత్రమే నేర్చింది .
మరియు రూథర్ ఫర్డ్ అల్లూరి సీతారామరాజు తో అన్నట్లుగా భారతదేశము ఇంకా సగం అనాగరికత మాత్రమే నేర్చింది .
నన్ను నమ్మాలి .
ఎందుకంటే నేను ప్రపంచమును మరియు భారత్ ను రెండింటినీ "గౌరవిస్తున్నాను కదా !".
కాదా ?
Comments