Law does not stay as law but stays as knowledge(self governing) law. Imagination does not stay as imagination but stays as imaginative reality.

మాట (ఆలోచన ) అనేది అరాచకమును మరియు నియంతృత్వమును స్వయం నిర్మూలన చేసుకునేలా చేస్తుంది . అయితే మాటకు పేరు(మాటలో మాటకు మాట )  తప్పనిసరి .
మాట(ఆలోచన ) అనేది రచయితలను ,నటులను మరియు గాయకులను నడిపిస్తుంది .
అయితే రచయితలకు ,నటులకు  మరియు గాయకులకు 100% పెర్ఫెక్ట్ గా ఉండగలిగే శక్తి ఉంటుంది కనుక వారిని మరియు తమను 100% పెర్ఫెక్ట్ గా నిలిపే నిర్మాత లు తప్పనిసరి . లేనిచో ప్రపంచము మొత్తము వైరుధ్యములతో నిలిచిపోతుంది .
అంటే మానసికత (చట్టము ) కు సామాజికత(జ్ఞానము ) ఎంత తప్పనిసరో ఆధ్యాత్మికత (రాజకీయ భావన ) అంతే తప్పనిసరి .
అయితే మానసిక సామాజికత లేదా మానసిక ఆధ్యాత్మికత ఉండాలి -నిలవాలి కానీ "సామాజిక ఆద్యాత్మికత లేదా ఆధ్యాత్మిక సామాజికత ఉండరాదు -నిలువరాదు ".
ఎందుకంటే సామాజిక ఆద్యాత్మికత లేదా ఆధ్యాత్మిక సామాజికత అనేవి రాక్షసము కనుక .
మరియు మానసిక సామాజికత లేదా మానసిక ఆధ్యాత్మికత అనేవి మానవత్వము కనుక .
ఇకపై హ్యూమనిజం మాత్రమే ఏక ధ్రువ ప్రపంచముగా నిలుస్తుంది .
అదీ సంగతి . 

Comments