If you are knowledgeable,then how can other/s who are INVARIABLY knowledgeables about themselves don't listen/read/follow about you(knowledgeable about your self) ? SO MY POINT IS THAT EVERYBODY MUST "APPEAR AS IGNORANT" as RGV does always.
నా చిన్నప్పటి నుంచీ నాకు అర్ధము కాని విషయము ఏమంటే చీకటి (అజ్ఞానము )(తీవ్రవాదం గా "ఉండుట "ద్వారా మితవాదముగా "నిలుచుట " ) మరియు వెలుగు (జ్ఞానము )(మితవాదముగా "ఉండటం "ద్వారా నిజమైన తీవ్రవాదం గా నిలుచుట ") అనేవి రెండూ "ఎలా ఏక కాలములో సమాజ వ్యవస్థలో మనుగడ కలిగి ఉండగలవు " అన్న ప్రశ్న .
-------
నేరస్తులు మరియు భారతీయ పోలీసు వారు ఇరువురూ "ఎలా ఏకకాలంలో సమాజ వ్యవస్థలో మనుగడ కలిగి ఉండగలవు ". అన్న నా ప్రశ్న కు భారతీయ పోలీసు వ్యవస్థ ప్రస్తుత పరిపక్వ సమాజ వ్యవస్థలో సమాధానము (ప్రశ్నకు ప్రశ్న ) చెప్పగలగాలి . అదీ నా వాదన .
-------
అలాగే వైద్య రంగము వారు మరియు రోగులు ఇరువురూ "ఎలా ఏకకాలంలో సమాజ వ్యవస్థలో మనుగడ కలిగి ఉండగలవు " అన్న నా ప్రశ్న కు ప్రపంచ వైద్య వ్యవస్థ ప్రస్తుత పరిపక్వ సమాజ వ్యవస్థలో సమాధానము చెప్పగలగాలి . అదే నా వాదన .

Comments