B V pattabhiram should stop this kind of personal psychology "to change his mind(work) into social psychologist" for lateral contribution towards social change from self-deception into self-knolwedge. One should be right in his goodness and/or good in his righteousness. Isn't it ? Humans should not fall prey as goats to Satan(demon). Humans should become humans again by their trueness in work.
టైం అనేది ఒక విలువైన అంశముగా 120 కోట్ల భారతీయులు ఏనాడు భావిస్తారో ఆనాటి నుండే భారతీయులు తమ ఆత్మ వంచన (అజ్ఞానము ) ను ,భజనతత్వమును మరియు కులతత్వమును
వదిలించుకున్న వారవుతారు .
అవును ! ప్రస్తుత భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వములో ఆ దిశగా అరాచకత్వముకు వ్యతిరేకముగా అరాచక ప్రభుత్వమును నడుపుతున్నాడు .
తప్పేముంది ?
ఎవరి పని వారు చేసుకోకపోయినా మరియు /లేదా ఇంకొకరి పని తాను చేసినా నరాల వ్యవస్థపై ఒత్తిడి కలుగుతుంది.
కనుక ఒత్తిడికి పరిష్కారము ఎవరి పని వారు చేసుకునేలా ఒత్తిడి కలిగించడమే .
Comments