There is clarity among rulers about reservations. But clarity is required among public/business administrative people. Unfortunately public administrators like JP don't know difference between politcal class and public/business administrative people.
రిజర్వేషన్ లు అనేవి రిజర్వేషన్ అర్హత ఉన్న వారికే అందేట్లు చేయాలి .
తద్వారా కొంత కాలముకు రిజర్వేషన్ అవసరమే ఉండకుండా చూడాలి .
------
బానే ఉంది . అయితే ప్రస్తుతము ప్రజా పాలక(నాయక వర్గాల్లో కాదు ) వర్గాల్లో రిజర్వేషన్లు గురించి మిడిమిడి జ్ఞానము ఉంది .
దాని గురించి మొదటగా ప్రజా పాలక వర్గాల్లో నిజమైన జ్ఞానము నిలుపుదల కొరకు ఏకాభిప్రాయ సాధన కావాలి .
Comments