So name earning for self is very essential for money(voice) earning. Otherwise accounting people can't account/audit that money for THAT.name/account head.

ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావాలంటే తన చుట్టూ ఉన్న పది మంది కలిసి చందా వేసుకుని సదరు వ్యక్తిని కోటీశ్వరుడు గా చేయగలరు కానీ అలా నిలుపలేరు .
కనుక కోటీశ్వరుడు కావాలంటే మొదటగా పేరు -గౌరవము సంపాదన అనేది తప్పనిసరి .
పేరు సంపాదన లేకుండా కోటేశ్వరుడిగా చేసినా తరువాత కోర్టు వ్యాజ్యములలో మరియు /లేదా మరి ఇంకొక పది మంది ఆ కోటీశ్వరుడిని మోసము చేయటము ద్వారా ఆ ధనము కోల్పోవచ్చు -కోల్పోతాడు . 

Comments