The day majority legislature party leader forms govt will be the end of partisan thinking of govt leader towards his politcal adversaries. Because people strength is behind CM of the day. So those who are in govt should not talk party politics "even though media interviewed so". Emulate late.PM jawaharlal Nehru who encouraged his politcal adversaries and media "to see his govt in negative angle". If anybody sees negative angle in positive thing,it will be true strength in reality.







ధర్మ సూక్షము ఏమంటే ప్రజల ఓటు ద్వారా లభించిన అధికారము ను ఏపి ముఖ్యమంత్రి గారు తన అధికారము (సత్యము ) గా భావ వ్యక్తీకరణ చేయటము వలన "సదరు అధికారము అనేది దుర్వినియోగము జరిగి ప్రతిపక్షాల మెప్పు పొందలేదు ". 
ప్రతి పక్షాల వారు కూడా మనుషులే అని మరియు (ప్రతి పక్షాలు ప్రభుత్వమును 
కించపరిచినా సరే ) వారిని కించ పరిచే విధముగా ప్రభుత్వములోని వారు మాటలాడితే దాని ఉసురు కూడా ప్రభుత్వముకు తగులుతుందని ఏపీ ముఖ్యమంత్రి పెద్దమనిషిగా 
గుర్తుంచుకోవాలి. 


Comments