Knowledge which doesn't seek self is not knolwedge but information.

నిరంకుశ వాది(సామ్రాజ్య వాది )  మరియు అరాచక వాది ఇరువురూ జ్ఞానమే చెపుతారు . అయితే ఇక్కడ అజ్ఞానము ఏమంటే వారు చెప్పిన జ్ఞానము అనేది వారిది (వారి ఆలోచనది ) కాదు అని వారు విస్మరించడము . 

Comments