In system,inheritance is real and truthful. In appearing system,inheritance is artificial and for profit. Difference between system and appearing system is that of Lion and fox/dog respectively.

పేరు -గౌరవము వారసత్వము అనేది సమాజ వ్యవస్థలో తప్పనిసరి .
ఎందుకంటే ఆ పేరు -గౌరవము ఉటంకించి వారసుల పేరు -గౌరవము అనేది నిర్ణయము అవుతుంది .
నీవు ఎవరికి వారసుడవో తెలియకుండా నిన్ను ఎలా అంచనా వేయగలరు ఎవరైనా ?
------
ఆ ఇక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలు గురించి చెప్పాలంటే భారత జాతీయ కాంగ్రెసు కు మరియు కాంగ్రెసు యొక్క ఇతర ప్రతిపక్షాలకు మధ్య తేడా ఉంది . భారత జాతీయ కాంగ్రెసు లో జాతీయ అధ్యక్షుడి కి వారసత్వము తప్పనిసరి . ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెసు అనేది ఒక రాజకీయ పార్టీగా "కనిపిస్తూ పనిచేసే " ఒక వ్యవస్థ . వ్యవస్థలో అధిపతికి సమాజ కుటుంబ నియమాలు వర్తిస్తాయి .
------
-----
అయితే కాంగ్రెసు యొక్క ప్రతి పక్షాలు "వ్యవస్థ గా కనిపించేవి ".
వ్యవస్థగా కనిపించేవిగా ఉండే కాంగ్రెసు యొక్క ప్రతి పక్షాలు అనేవి ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ లు గా పనిచేస్తాయి కనుక వాటిలో వారసత్వము అనేది లాభాపేక్ష కొరకు అని గ్రహించాలి . 

Comments