Either slavery or half-truthful system is what world has seen till present end times. Truthful system in reality being imagination to imagination will be ushering all over the world shortly at the ultimate.
అవును ! భూస్వామ్య వ్యవస్థ మరియు బ్రిటిష్ వారి బానిసత్వ వ్యవస్థ అనేవి రెండూ భారతదేశములో మరియు ప్రపంచములో ప్రజలను పీల్చి పిప్పి చేశారు .
అయితే తరువాత కమ్యూనిజం మరియు దాని రెండో వైపు అయిన కాపిటలిజం (సామ్రాజ్య వాదము ) కూడా ప్రజలను అర్ధ సత్య వంతులుగా చేసినాయి .
-------
కనుకనే మహాత్మా గాంధీ గారు అహింస మార్గమున ప్రజలను అంతిమముగా త్వరలో ప్రపంచ ప్రజలందరినీ "తమకు తమలో తాముగా" సత్యవంతులుగా చేయబోతున్నారు .
Comments