BIG MAN LIKE MP HAS TO THINK BIG ABOUT IAS OFFICER. Isn't it ?
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ కానీ ముందు వెనుకైతే పొరపాటేనోయి .
అయ్యా ! ఎం పి గారూ ! ఆర్ టి ఏ అధికారి ఐ ఏ ఎస్ అధికారి కదా !
కనుక మీరు సదరు ఐ ఏ ఎస్ అధికారి ని కలుసుకుని ఆల్ ఇండియా పర్మిట్ రూల్స్ మరియు సెంట్రల్ మోటార్ వెహికల్స్ చట్టము గురించి చర్చించే "ముందు గా ఎందుకు ఇలా మీడియా వారితో పబ్లిక్ గా సదరు విషయమై చర్చించలేదు ?
అదీ సదరు ఐ ఏ ఎస్ అధికారి ఆలోచన .
అంటే ఐ ఏ ఎస్ అధికారి అంటే ఎం పి గారు చెప్పినట్లు నడుచుకోవాలని ఎక్కడ వ్రాసి ఉందో తమరు
ముందుగా ఆలోచన చేసి ఉండాల్సింది కదా !
Comments