That means before Indian independence,world human history is full of bloodshed because of appearing knowledge.

మహాత్మా గాంధీ గొప్పదనము ఏమంటే ఆయన అహింసాయుత మార్గములో సాధించిన భారత రాజకీయ స్వాతంత్ర్యము అనేది కేవలము భారత దేశము కొరకు మాత్రమే అనుకుంటే పొరపాటే .
భారత రాజకీయ స్వాతంత్ర్యము తరువాత ప్రపంచ స్థాయిలో యుద్ధ భయము అనేది నిర్మూలన జరిగింది . 

Comments