So I am working underground against mafia towards making people self-eliminate their mafia mindset by themselves. MAFIA IS VILLAIN OF SOCIAL(one to one in one for one)(who believes in questioning than respecting questioning to be questioning TO questioning)(adamant-mindset). MAFIA VANISHES AT THE ULTIMATE IF PEOPLE ARE MADE TO BE MAFIA TO MAFIA.

బలహీనతకు (బలహీనత లో ) బలహీనతగా ఉండటమే బలము . ఇది మానసిక న్యాయము .
తప్పు చేయటము అనేది తప్పుగా నిలువదు . తప్పును దిద్దుకోలేకపోవటమే తప్పుగా నిలుస్తుంది .
అంటే తప్పు లేదా రైటు అనేది భావస్వరూపముగా లేదా స్వర స్వరూపముగా కనిపిస్తుంది .
అయితే అలా నిలవాలంటే "తప్పు యొక్క రైటుగా " కనిపించాలి .
-------
మాఫియా అనేది "ప్రత్యర్థిని మాత్రమే ప్రపంచముగా " భావించే మనిషి యొక్క మానసిక బలహీనత .
ఇది మాఫియా మీద నా విశ్లేషణ .
     మనిషి మానసికత అనేది కంటికి కనిపించదు .
     అయితే మనిషి మానసికత అనేది సమాజములో మనిషి భౌతిక మనుగడ ను అదుపు చేస్తుంది .
     కనుక మనిషి మానసిక మట్టము లో "ప్రశ్నలకు ప్రశ్నగా నిలిచే ప్రత్యర్థిని మాత్రమే మొత్తము ప్రపంచముగా భావించే /ఆలోచించే మానసిక రుగ్మత " అనగా మాఫియా (అధో జగత్తు )(విష జగత్తు ) అనేది సమాజములో "ప్రతి ముగ్గురిలో ఒకరైన "చెడుగా లేదా ప్రశ్నకు ప్రశ్నగా ఉండలేనటువంటి కేవలము ప్రశ్నించే వాడుగా మాత్రమే ఉండే " వారుగా నిలుస్తున్నది .
   

Comments