Everything works under limit controls in world system. Otherwise it is sheer imagination.

వైద్య రంగములోని వారికి ఉన్న అజ్ఞానము ఏమంటే "కొత్త కొత్త వైద్య ఆవిష్కరణలు వస్తున్నాయి " అని ప్రతి రోజూ చెపుతున్నారు . అంటే దాని లో ఉన్న తిరకాసు ఏమంటే "వస్తున్నాయి కి వస్తున్నాయి లో వస్తున్నాయి " అనగా "వచ్చేసాయి మరియు ఇక రావు " అని అర్ధము .

Comments