Power is sense or morality(consistency. against adverse questions). Power is truth which seeks self(sensible mindful voice). Power is precision(99.999% right by 100% right),interchangeability(hard disk drive) and concurrency(CPU). Power is electro-magnetic flux oscillations with respect to time.

ఆయుధము ను నమ్మే వారు ఆలోచన (మాట ) కు లోబడి పనిచేయాలి .
కనుక ఆలోచన (మాట ) ను నమ్మే వారు ఇతరులను వారిలో వారిని వారిని-ఇతరులను గురించిన ఆలోచన (మాట ) పరులుగా చేయటము ద్వారా ఆయుధమును నమ్మే వారిని అదుపు చేయటము వలన సమాజములో శాశ్వత శాంతి -సుస్థిరత సాధించ గలరు .

Comments