DON'T KILL ANYTHING. ALLOW ANTISOCIAL GET SELF-KILLED BY ITS ADVERSITIES. Everything is under everybody control at everywhere.

భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ కవర్లు (వ్యర్ధ పదార్ధాలు ) వాడే వారిని నియంత్రణ చేయాలంటే సదరు ప్లాస్టిక్ కవర్లు ఉత్పత్తి దారుల మీద అధిక మొత్తములో పన్ను విధిస్తే సదరు ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి దారులు వినియోగదారులకు అధిక మొత్తములో అమ్మవలసి ఉంటుంది కనుక ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి రంగము నెమ్మది నెమ్మదిగా చచ్చిపోతుంది .
ఈ ఆలోచన ఏ సమాజ వ్యతిరేక కార్యకలాపాల నిషేధము కైనా పని చేస్తుంది .

Comments