If rupee is dealt as just number without spirit(sense)(name)(heart) in social(knowledge),then it is certainly called self-deception or self-ignorance or adamant-mindset or ambiguity or infidelity.


ఉదాహరణకు పైన ఉన్న కన్నడ భాష సినిమా పాట వీడియో లో వ్యక్తము అవుతున్న భావనను తెలుగు భాషలో అన్వయము చేసుకున్నా సదరు పాట పదములు మరియు వాటి స్వరములు ఆకళింపు (కాంప్రహెన్షన్ ) లోపము వలన ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేమి సహజము కదా !
కనుక దృశ్యము (రూపము ) అనేది ఎంత నమ్మిక కలుగ చేస్తుందో మాటలు (పదములు )(ఆలోచనలు ),వాటి స్వర తీవ్రత(హెచ్చు తగ్గులు ) మరియు స్వర శ్రావ్యత కూడా అంతే ఆత్మ తృప్తి కలుగచేస్తాయి -కలుగ చేయాలి -ఎందుకు కలుగ చేయరాదు ? అని నేను ఇందుమూలముగా అందరినీ "అడుగుతున్నాను ". 

Comments