TEACHING BY TEACHER MAKES TEXT/REFERENCE BOOK AS PRECISE READING FOR SELF. STUDENT IS NOT SUPPOSED TO READ BY HEART ALL SENTENCES IN TEXT/REFERENCE BOOKS BUT IS CERTAINLY SUPPOSED TO ACCLAMTISE WITH SELF BY CLEARING DOUBTS ABOUT SUBJECT CHAPTERS AND THEIR SOCIAL RELEVANCE.
విద్యార్థులూ ! యువకులారా ! మీరు ఏదైనా అంశము /విషయము తెలుసుకోగానే ప్రశ్న వేయడము అనేది జరుగుతుంది . దానిని జ్ఞానము అని అనుకుంటారు .
అయితే నిజమైన జ్ఞానము అనేది ప్రశ్నలో
అదే ప్రశ్నకు అదే ప్రశ్న గా ఉండటము ద్వారా సమాధానముగా నిలవటము అని తెలుసుకోవాలి .
కేవలము తెలుసుకున్నదానిని సమాచారము అంటారు కానీ జ్ఞానము అని పిలువబడదు .
జ్ఞానము అనేది సమాచారమును ఆత్మపరముగా అన్వయింపు చేసుకున్న తరువాతనే కలుగుతుంది .
జ్ఞాని ప్రతి సమాచారము ఫైలుకు తన నామ సహిత మాటలను (ఆలోచనలను ) అన్వయింపు చేసుకున్న తరువాతనే మాత్రమే ఆ విధముగా నిలకడగా మాటలాడుతాడు .
అజ్ఞాని ప్రతి సమాచారము ఫైలు మీద మాటలాడుతాడు .
జ్ఞానముకు మరియు అజ్ఞానముకు మధ్య తేడా కేవలము 0. 001 మాత్రమే . మాటలు ఎక్కువైతే(అనంతముగా లేదా బరితెగింపు గా ఉన్నా ) అజ్ఞానముగా నిలుస్తుంది .
---------------

Comments