There is no LAW "without being mindful" about physical,social and spirit of some-in-all. And there is no SPIRIT(VOICE)(POWER)(TRUTH) "without being spirit to spirit" about physical.,social and mind of some-in-all. Pure imagination and no imagination will serve no purpose in human life.
పక్షులు /జంతువులు /పశువులు అనేవి మనుషులకు "ప్రేమగా " కనిపిస్తాయి .
అయితే మనిషి అనే వాడు "కోరిక(ప్రశ్న )కు కోరిక(ప్రశ్న ) గా " ఉండటము ద్వారా తోటి మనుషులకు "ప్రేమగా " నిలుస్తాడు .
--------------
-------------
-------------
కనిపించేది (ఉండేది ) గౌరవించాలి అయితే ముఖ్యము కాదు /శాశ్వతము కాదు .
నిలిచేది నమ్మాలి అయితే ముఖ్యము /శాశ్వతము .
--------------
-------------
-------------
Comments