SOCIAL MEANS KNOWLEDGE WHICH MAKES SELF TO THINK TWICE BEFORE SPEAKING WORD/S FOR AVOIDING INCONSISTENCY AGAINST ADVERSE QUESTIONS.

పూర్తిగా (6 సామాజిక -మానసిక స్థాయిలు ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ స్థాయిల మధ్య ఏమీ తెలియదని మరియు అనంతము అనేది ఆ 6 సామాజిక -మానసిక స్థాయిల లోతు మాత్రమే అని అర్ధము అవుతుంది .
----
అనంతము అనేది ఆ 6 సామాజిక -మానసిక స్థాయిల మధ్య మాత్రమే ఉంటుంది కానీ ఆ 6 సామాజిక -మానసిక స్థాయిలను దాటి /అతిక్రమించి ఉండదు అని గ్రహించాలి .

Comments